ఎందరో మహానుభావులు అందరికి వందనాలు!!!
బ్లాగ్స్ లో తెలుగు ఒప్షన్ చూడగానే ప్రాణం లేచి వచినటైంది. మన లైఫ్ గురించి రాసుకునే బ్లాగ్ లో మన మాతృ భాష లేదు ఏంటి అని ఇన్నాలు ఇబ్బంది గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు నన్ను ఆపే వాళ్ళు ఎవరు లేరు. ఇక చుస్కోంది నా సామి రంగ. తెలుగు లో ఇరగాదీసేదాం.
No comments:
Post a Comment